హాట్ లుక్ లో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న దిశా పటాని..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరో గా తెరకెక్కిన లోఫర్ మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ దిశా పటాని మాత్రం ఈ మూవీ లో తన హాట్ హాట్ చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత దిశ పటాని బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దశకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ మూవీ లో దిశా పటాని ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
 


ఇలా క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న దిశా పటాని సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ఎన్నో సార్లు వైరల్ గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా దిశా పటాన్ని తన ఇన్ స్టా లో ఒక వెరీ వెరీ హాట్ ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈ ముద్దు గుమ్మ వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని , అంతే హాట్ గా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: