అందాల ముద్దుగుమ్మ
మాళవిక మోహన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మాళవిక మోహన్ 2013 వ సంవత్సరంలో విడుదల అయిన మలయాళం
సినిమా పట్టం పోల్ అనే
మూవీ ద్వారా సినీ రంగం లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం మరియు
హిందీ భాషా సినిమాల్లో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తలపతి
విజయ్ హీరోగా
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో దొరకెక్కిన
మాస్టర్ మూవీ లో
విజయ్ సరసన
హీరోయిన్ గా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే
మాళవిక మోహన్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ వైట్ కలర్ లో ఉన్న టైట్ డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్
మీడియా లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
మాళవిక మోహన్ తనకు సంబంధించిన మరి కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
మాళవిక మోహన్ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో
పింక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని , తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
మాళవిక మోహన్ కు సంబంధించిన ఈ ఫోటోలు కూడా సోషల్
మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.