డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
పూరి జగన్నాథ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
పూరి జగన్నాథ్ ,
విజయ్ దేవరకొండ హీరోగా
అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ అనే
మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.
దానితో
పూరి జగన్నాథ్ ఇప్పటికే అనౌన్స్ చేసిన జన గణ మన
మూవీ కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా లైగర్
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గొరా పరాజయం చెందడం జన గణ మన
మూవీ కూడా ఆగిపోవడంతో
పూరి జగన్నాథ్ తన తదుపరి
మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా
పూరి జగన్నాథ్ తన తనయుడు
ఆకాష్ పూరి తో ఒక
మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే
ఆకాష్ పూరి 'చోర్ బజార్' అనే
మూవీ లో
హీరో గా నటించాడు.