టాలీవుడ్
ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న
యువ హీరోలలో ఒకరు అయి నటు వంటి
నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే
నాగ చైతన్య ఈ సంవత్సరం బంగార్రాజు , థాంక్యూ , లాల్ సింగ్ చడ్డా
మూవీ లలో నటించాడు. ఇందులో బంగార్రాజు
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో
నాగ చైతన్య , సర్కారు వారి పాట
మూవీ విజయంతో ఫుల్
జోష్ లో ఉన్న
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్
మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ
మూవీ లో
నాగ చైతన్య కు జోడిగా మాలా
శ్రీ కూతురు రాథనా
రామ్ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా
నాగ చైతన్య , పరుశురామ్ కాంబినేషన్
మూవీ తో మాల
శ్రీ కూతురు రాథనా
రామ్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక వార్త సోషల్
మీడియా లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాలా
శ్రీ కూతురు రాథనా
రామ్ కన్నడ
హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతున్న
మూవీ లో నటిస్తోంది. డి 56 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ
మూవీ పాన్
ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. ఇలా మొదటి
మూవీ నే పాన్
ఇండియా మూవీ లో నటిస్తూ ఉండడంతో రాథనా
రామ్ కి దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.