హాట్ పిక్: అండర్ వేర్లో తెలుగమ్మాయి హాట్ థైస్ షో?

Purushottham Vinay
గత కొంత కాలం నుంచి తెలుగమ్మాయి శ్రేయాధన్వంతరి సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న వైనం గురించి తెలిసిందే. హాట్ దుస్తుల్లో టెంప్టింగ్ ఫోజులతో యువతని పిచ్చెక్కిస్తుంది.తాజాగా అమ్మడు మరోసారి హాట్ పిక్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ అండర్ వేర్ లో థైషోస్ ని ఓ రేంజ్ లో ఆవిష్కరించింది. టాప్ లో ధరించిన టీషర్ట్ పైకెత్తుతూ లోపల ధరించిన బ్రాని సైతం అంతే ఎగ్జైట్ మెంట్ తో రివీల్ చేస్తుంది. టోన్డ్ బాడీలో శ్రేయ కిల్లర్ లుక్ సెగలు రేపుతుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్ల తో మరింత హీటెక్కిస్తున్నారు.ఇక శ్రేయాధన్వంతరి నాగ చైతన్య హీరోగా చేసిన మొదటి సినిమా 'జోష్' సినిమాతో నటిగా పరిచయమైన సంగతి తెలిసిందే. భావన పాత్రలో నటించినా అమ్మడిని ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టమే. ఈ సినిమా ప్లాప్ తో శ్రేయాకి ఏ మాత్రం గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత 'స్నేహగీతం' సినిమాలో నటించి ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

'ద గర్ల్ ఇన్ మీ' అనే షార్ట్ ఫిలింలో నటించి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ప్రమోట్ అయింది. 'వై చీట్ ఇండియా'.. 'యాంటి సైబర్ బుల్లాయోంగ్' చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు చక్కని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అక్కడ నటిగా బిజీగానే కొనసాగుతుంది. 'అద్భుత్'..'చుప్' చిత్రాల్లో నటిస్తోంది.ఇక 'అద్భుత్' చిత్రానికి సంబంధించి అమ్మడి కెరీర్ లో మెగా ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ చిత్రానికి ఫేమస్ మేకర్ సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ.. దైనా పెంటీ.. రోహన్ మెహ్రతాతో పాటు శ్రేయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ . గ్లామర్ ఎలివేషన్ కి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రమని తెలుస్తోంది. మరి ఈ తెలంగాణ తెలుగు పిల్లకి ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: