ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్నా
ఇండియన్ మూవీ ల వివరాలు తెలుసుకుందాం.
పెళ్లి కూతురు
పార్టీ మూవీ ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 31 వ తేదీ నుండి తెలుగు లో స్ట్రీమింగ్ కాబోతుంది.
మై డియర్ భూతం
మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ ఫైవ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో
సెప్టెంబర్ 2 వ తేదీ నుండి
తమిళ్ , తెలుగు , మలయాళం ,
కన్నడ భాషలలో సిరిమింగ్ కాబోతోంది. ఖుదా హాఫిజ్ చాప్టర్ 2
మూవీ జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో
సెప్టెంబర్ 2 వ తేదీ నుండి
హిందీ భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది. సుందరి గార్డెన్స్
మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ నుండి
సోనీ లీవ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో మలయాళం భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా ఈ వారం ఈ
ఇండియన్ సినిమాలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.