అందాల నిధి తెరిచేసిన జాన్వి కపూర్.. యువత తట్టుకోగలరా..?
ముఖ్యంగా జాన్వీ కపూర్ యువతను ఆకర్షించే టెక్నిక్కే వేరు అని చెప్పాలి. మత్తు కళ్ళతో మాయ చేస్తుంది. ఇక తీరైన దేహాసిరులను ఆవిష్కరిస్తూ నిరంతరం షో స్టాపర్ గా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా జాన్వీ అందాలు చీరలో యువతను కవ్విస్తున్నాయి. ఇటీవల కునాల్ రావల్ - అర్పిత వివాహానికి ముందు జరిగిన వేడుకకు స్టైలిష్ వైట్ సీక్విన్ చీరలో హాజరైంది ఈ ముద్దుగుమ్మ. ఇక లో కట్ నెక్ లైన్ కాంబినేషన్ తో బహిర్గతమయ్యే బ్రా లెస్ బ్లౌజ్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ తో కట్టిపడేసింది .ఇక ఈమె అందాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈమె అందానికి మంత్రముగ్ధులు అవ్వని యువత అంటూ లేదని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ .. మిలి అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మిస్టర్ అండ్ మిసెస్ మహి లో కూడా నటిస్తోంది జాన్వి కపూర్. ఇకపోతే త్వరలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించడానికి.. కొరటాల శివ జాన్వితో సంప్రదింపులు చేస్తున్నారని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదే నిజమైతే అటు శ్రీదేవి కల కూడా నెరవేరుతుందని చెప్పాలి.