22 రోజుల్లో ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లను సాధించిన 'సీతా రామం' మూవీ..!
నైజాం : 8.11 కోట్లు .
సీడెడ్ : 1.72 కోట్లు .
యూ ఏ : 3.02 కోట్లు .
ఈస్ట్ : 1.71 కోట్లు .
వెస్ట్ : 1.11 కోట్లు .
గుంటూర్ : 1.37 కోట్లు .
కృష్ణ : 1.56 కోట్లు .
నెల్లూర్ : 75 లక్షలు .
22 రోజుల్లో సీతా రామం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.35 కోట్ల షేర్ , 34.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.40 కోట్లు .
ఇతర భాషలలో : 7.05 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.36 కోట్లు .
22 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 35.16 కోట్ల షేర్ , 71.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.