టాలీవుడ్
యువ హీరో విజయ్ దేవరకొండ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ
హీరో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
హీరో ఆఖరుగా నటించిన ఆరు సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాల గురించి తెలుసుకుందాం.