లైగర్ సినిమా ఎలా ఉందో తెలుసా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు హీరో విజయ్ దేవరకొండ. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించినది. ఇక ముఖ్యమైన పాత్రలో మైక్ టైసన్ రమ్యకృష్ణ కూడా నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాతగా పూరి, చార్మి, కరణ్ జోహార్ వ్యవహరించారు. ఈ సినిమా ఈ రోజున ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక ఈ సినిమా మొదటి ఆఫ్ విషయానికి వస్తే ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఒక మాస్ హీరోగా నటించారు విజయ్ దేవరకొండ లుక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ కూడా ఈ సినిమా లో నటన తో బాగా ఆకట్టుకున్నట్లుగా సమాచారం. ఇక హీరోయిన్ ఈ సినిమాలో తగినంత పాత్రలో నటించి మెప్పించింది అని చెప్పవచ్చు.. ఇక కథ కథనం బాగున్నప్పటికీ.. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది అన్నట్లుగా పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఫస్టా కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా అనిపించాయని కానీ ఆ తర్వాత వచ్చిన సీన్లు మాత్రం బాగున్నాయని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఈ సినిమాతో ఫుల్ మీల్స్ దొరికిందని చెప్పవచ్చు.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్రూస్లీ సినిమాని మించిపోయేలా ఉన్నట్లుగా మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు ఈ సినిమా మళ్లీ అంతటి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.. మరి ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడా లి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: