అందులో భాగంగా
ప్రభాస్ 'బాహుబలి'
సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్
ఇండియా మూవీ లలో , అంతకు మించిన
మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో
ఆది పురుష్ ,
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ,
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లు అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీలే. ఇది ఇలా ఉంటే ఈ మూడు
మూవీ లతో పాటు
ప్రభాస్ ,
మారుతి దర్శకత్వంలో కూడా ఒక
మూవీ లో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే.
ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ కూడా ఇది వరకే కన్ఫర్మ్ కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ
మూవీ కి సంబంధించిన
పూజా కార్యక్రమాలను చిత్ర బృందం రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని దర్శకుడు
మారుతి తక్కువ రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు
మారుతి కొంత కాలం క్రితమే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ లో
రాశి కన్నా
హీరోయిన్ గా నటించింది.