16 రోజుల్లో 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో  బింబిసార అనే మూవీ తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబడుతోంది.


ఇప్పటి వరకు బింబిసార మూవీ 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 16 రోజుల్లో బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ లెస్ వివరాలు తెలుసుకుందాం. నైజాం : 10.67 కోట్లు , సీడెడ్ : 7.14 కోట్లు , యూ ఏ : 4.58 కోట్లు , ఈస్ట్ : 1.82 కోట్లు , వెస్ట్ : 1.35 కోట్లు , గుంటూర్ : 2.08 కోట్లు , కృష్ణ : 1.52 కోట్లు , నెల్లూర్ : 87 లక్షలు .16 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లు ,  మూవీ 30.03 కోట్ల షేర్ , 47.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.15 కోట్లు .
ఓవర్ సీస్ లో : 2.25 కోట్లు . 16 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లు ,  మూవీ 34.43 కోట్ల షేర్ , 58.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో బింబిసార మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: