నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన
కార్తికేయ 2
మూవీ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన
కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో
కార్తికేయ 2
మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ
మూవీ కి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ
సినిమా 8 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 8 రోజుల్లో
కార్తికేయ 2
మూవీ రోజు వారీగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
కార్తికేయ 2
మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.05 కోట్ల షేర్ , 8.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.02 కోట్ల షేర్ , 8.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ
మూవీ 5.37 కోట్ల షేర్ , 9.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా
కార్తికేయ 2
మూవీ 3.07 కోట్ల షేర్ , 5.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.99 కోట్ల షేర్ , 5.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు
కార్తికేయ 2
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ , 4.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.37 కోట్ల షేర్ , 8.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.83 కోట్ల షేర్ , 7.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.