అందాల ముద్దు గుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంచె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో తన క్రేజ్ ను మరింతగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెంచుతుంది.
సినిమాలలో తన అంద చందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సార్లు తన హాట్ హాట్ అందాలతో వెండి తెరపై సెగలు ప్యూటించిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు తన హాట్ హాట్ అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో భాగంగా అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొంత కాలం క్రితమే ఈ ముద్దువగుమ్మ తన ఇన్ స్టా లో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని హాట్ గా ఫోటో లకి స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటో చాలా రోజుల పాటు నెట్టింట్లో వైరల్ గా మారింది. అలాగే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి ఇదిలా. ఉంటే తాజాగా మరో సారి ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ తాయ్ అందాలు, ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.