అందాల ముద్దుగుమ్మ తేజస్వి మడివాడ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ దిల్ రాజు నిర్మించిన కేరింత
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం, అలాగే ఈ
మూవీ లో తేజస్వి మడివాడ తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో ఈ ముద్దుగుమ్మ కు కేరింత
మూవీ తో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక
మూవీ లలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తేజస్వి మడివాడ తెలుగు ప్రముఖ
రియాలిటీ షో లలో ఒకటి అయిన
బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసింది.
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తేజస్వి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇలా సినిమాల ద్వారా,
టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పు డప్పుడు వారితో సోషల్
మీడియా ద్వారా టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే సోషల్
మీడియా వేదికగా అప్పు డప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ లో ఉన్న సారీ కట్టుకొని, బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి, తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది ప్రస్తుతం తేజస్వి మడివాడకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.