మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం
బాబీ దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకె క్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటి వరకు ఈ
మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయ లేదు . దానితో ఈ
మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 154
మూవీ గా తెరకెక్కుతూ ఉండడం తో ఈ
మూవీ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీ కరణ ను జరుపు కుంటోంది. ఈ
మూవీ లో చిరంజీవి సరసన అందాల ముద్దు గుమ్మ
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కె8 సంగీతాన్ని అందిస్తున్నాడు .
ఈ
మూవీ లో
మాస్ మహారాజా
రవితేజ ఒక కీలకమైన పాత్ర లో కనిపించబో తున్నాడు.
రవితేజ పాత్ర ఈ
మూవీ కి హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుం ది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ ఇంటర్వెల్ సన్నివేశంలో
మెగాస్టార్ చిరంజీవి పై
మాస్ మహారాజా
రవితేజ అటాక్ చేస్తాడు అని ,
చిరంజీవి మరియు
రవితేజ ఈ యాక్షన్ సన్నివేశం తోనే కలుసుకుంటారు అని , ఆ తర్వాత
చిరంజీవి మరియు
రవితేజ కు మధ్య మంచి అనుబంధం ఏర్పడు తుంది అని ఒక వార్త సోషల్
మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై
మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.