యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో సలార్
మూవీ ఒకటి . సలార్
మూవీ కి కే జి ఎఫ్
మూవీ తో పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు ను తెచ్చు కున్న
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ,
శృతి హాసన్ ఈ
మూవీ లో
రెబల్ స్టార్ ప్రభాస్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం ఇప్పటికే అయి చాలా కాలమే అవుతుంది . ఇప్పటికే సలార్
మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది . ఈ
మూవీ షూటింగ్ మరి కొద్ది రోజు ల్లోనే మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఓ అదిరిపోయే మెరిజి అప్డేట్ ని
మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. సలార్
మూవీ నుండి ఒక అప్డేట్ ను ఆగస్ట్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ తాజాగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆగస్ట్ 15 వ తేదీన సలార్ చిత్ర బృందం ఈ
మూవీ నుండి అలాంటి అప్ డేట్ ను విడుదల చేయబోతోందో చూడాలి. సలార్
మూవీ ని అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ గా దర్శకుడు
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి
రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ లో మరొక ముఖ్యమైన పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.