'కార్తికేయ 2' మూవీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!
నిజాం : 4 కోట్లు ,
సీడెడ్ : 2 కోట్లు ,
ఆంధ్ర : 6 కోట్లు ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కార్తికేయ 2 మూవీ కి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 0.80 కోట్లు .
ఓవర్ సీస్ లో : 1.40 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో : 3 కోట్లు . మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 18 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయవలసి ఉంది. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.