అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ
బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన దిల్వాలే , లుకా చప్పీ , మిమి వంటి సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు
బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం
కృతి సనన్,
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఆది పురుష్ సినిమాలో కథానాయికగా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా
కృతి సనన్ తో ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా
కృతి సనన్ తన జేర్నీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా
కృతి సనన్ మాట్లాడుతూ ... నాలోను చాలా భావోద్వేగాలు ఉంటాయి. కొన్ని
మూవీ లను నేను చాలా నమ్మి చేస్తాను. ఆ సినిమాలు ప్లాప్ అయినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. అయ్యినప్పటికి నాలో నేను ఎంతో బాధను దిగమింగుకుని మరో
మూవీ లోకి వెళ్లాలి.
మూవీ సక్సెస్ అయిన లేక ఫెయిల్యూర్ అయిన దానిని తప్పకుండా అంగీకరించాలి. ఆ ఫెయిల్యూర్ నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఆ తర్వాత
మూవీ సక్సెస్ సాధిస్తుంది అని నమ్మాలి అంటూ తాజా ఇంటర్వ్యూలో భాగంగా
కృతి సనన్ చెపు కొచ్చింది.