అందుకే సినిమాలు మానేశానంటున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్..!!
ఇక అదే ఏడాది ముఫ్తి అనాస్ తో కలిసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టినది. అయితే ఈమె ఉన్నట్టుండి సినిమా రంగానికి ఎందుకు దూరం కావలసి వచ్చిందో ఎవరికి తెలియదు.. పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యారు అనే విషయాన్ని తెలియజేసింది. సనా ఖాన్ మాట్లాడుతూ.. తన జీవితంలో పేరు, కీర్తి ,దనం అన్నీ ఉన్నాయి వీటితో నేను ఏమైనా చేయగలను.. అయితే తన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు నాకు అన్నీ ఉన్నప్పటికీ నేను ఎందుకు ఆనందంగా లేను అనే విషయం తనకి అర్థం కాలేదట.
నాలో చాలా రోజులపాటు నిరాశలో మునిగిపోయానని తెలిపింది అయితే ఇప్పుడు నాకు కొన్ని సంకేతాలు అందాయి.. ముఖ్యంగా 2019 వ సంవత్సరంలో రంజాన్ సమయంలో తనకు కలలో ఒక సమాధి కనిపించింది అది బాగా మండుతోంది అందులో నాకు నేనుగా కనిపించాను నా జీవితాన్ని మార్చుకోకపోతే నా అంతం అదే అని దేవుడు నాకు ఇస్తున్న ఒక సంకేతం అని తెలుసుకున్నాను దీంతో నా లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చేశాను.. మన ఇస్లాం ప్రశంసలు విని చాలా మారిపోయాను ఈ జన్మకు ఇలాంటి కీర్తి ప్రతిష్టలు చాలు అవసరమైతే సహాయం చేయడమే జీవితం పరమార్థమని తెలుసుకున్నాను అంటూ వేదాంత దూరంలో మాట్లాడడం జరిగింది సనా ఖాన్.