'థాంక్యూ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజులకు సాధించిన లక్షణాలు ఇవే..!
నైజాం : 98 లక్షలు ,
సీడెడ్ : 28 లక్షలు ,
యూ ఏ : 35 లక్షలు ,
ఈస్ట్ : 20 లక్షలు ,
వెస్ట్ : 12 లక్షలు ,
గుంటూర్ : 15 లక్షలు ,
కృష్ణ : 17 లక్షలు ,
నెల్లూర్ : 10 లక్షలు , రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ మూవీ 2.35 కోట్ల షేర్ 3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రేట్ ఆఫ్ ఇండియా లో : 10 లక్షలు .
ఓవర్ సీస్ లో : 65 లక్షలు .
రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా థాంక్యూ మూవీ 3.10 కోట్ల షేర్ , 5.35 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో థాంక్యూ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.