మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది.
అమర్ అక్బర్ ఆంటోనీ
మూవీ అపజయం తర్వాత
శ్రీను వైట్ల మంచు విష్ణు హీరోగా డి డి (డబల్ డోస్) అనే
మూవీ ని ప్రారంభించాడు. అందుకు సంబంధించిన
పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ
సినిమా పోస్టర్ ని విడుదల చేసి చాలా కాలమే అవుతున్నా ఇప్పటి వరకు ఈ
సినిమా షూటింగ్ విషయంలో ఎలాంటి అప్డేట్ లు రాలేదు. దానితో ప్రస్తుతం డీ డీ (డబల్ డోస్)
మూవీ ని
శ్రీను వైట్ల పెట్టినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే
శ్రీను వైట్ల కూడా డీ డీ (డబల్ డోస్)
మూవీ ని పక్కన పెట్టి మరో యంగ్
హీరో తో సినిమాను తెరకెక్కించాలని ఫ్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.