ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించబోతున్నట్లు, ఈ సాంగ్ పొలిటికల్ సెటైరికల్ సాంగ్ గా చిత్ర బృందం చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజమో చూడాలి. ఈ సినిమాలో
రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక పాత్రలో పల్లెటూరు వ్యక్తిగా
రామ్ చరణ్ కనిపించనుండగా, మరొక పాత్రలో స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.