ఈ మధ్య కాలంలో అదిరి పోయే అందాలను ప్రదర్శిస్తూ తెలుగు కుర్రకారు మనసులను దోచుకున్న ముద్దు గుమ్మలలో
కేతిక శర్మ ఒకరు . ఈ ముద్దు గుమ్మ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో
రొమాంటిక్ మరియు లక్ష్య
మూవీ లలో
హీరోయిన్ గా నటించింది . ఈ రెండు
మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు .
అయినప్పటికీ
రొమాంటిక్ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అంద చందాలకు ఎంతో మంది ఈ ముద్దుగుమ్మకు అభిమానులు అయిపోయారు . దానితో ఈ
కేతిక శర్మ కు బాక్సాఫీస్ దగ్గర విజయాలు లేకపోయిన సినిమా అవకాశాలు మాత్రం లభిస్తున్నాయి . అందులో భాగంగా ప్రస్తుతం
కేతిక శర్మ 'రంగ రంగ వైభవంగా' అనే
మూవీ లో
హీరోయిన్ గా నటించింది . ఈ
మూవీ లో
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా గిరిశయ్య ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ
మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది . ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల కాక ముందే మరో క్రేజీ
సినిమా ఆఫర్ ను ఈ ముద్దుగుమ్మ దక్కించుకున్నట్లు తెలుస్తోంది .