బ్లాక్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న మిల్కీ బ్యూటీ..!

Pulgam Srinivas
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత నుంచి తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం కూడా తమన్నా వరుస మూవీలలో నటించడం మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.
 


అలాగే వీలుచిక్కినప్పుడల్లా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తమన్నా ఎఫ్ 3 మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాల  ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది.
 


ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు తమన్నా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా డిఫరెంట్ లుక్ ఉన్న  బ్లాక్ కలర్ డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: