24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన 5 టాలీవుడ్ మూవీస్ లిరికల్ సాంగ్ లు ఇవే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లోని 'పెన్నీ సాంగ్' 24 గంటల్లో 16.38 మిలియన్ ల వ్యూస్ ని సాధించింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని 'కళావతి' సాంగ్ 24 గంటల్లో 14.78 మిలియన్ ల వ్యూస్ ను సాధించింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని 'మా మా మహిషా' సాంగ్ 24 గంటల్లో 13.56 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ లోని 'ఊ అంటావా' సాంగ్ 24 గంటల్లో 12.39 మిలియన్ వ్యూస్ ని సాధించింది. పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లోని 'లా లా భీమ్లా' సాంగ్ 24 గంటల్లో 10.20 మిలియన్ వ్యూస్ ను సాధించింది.