డిఫరెంట్
జోనర్ లో తెరకెక్కిన ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్
పోస్టర్ ల నుండి ట్రైలర్ ల వరకు అన్ని డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. అలాగే ఈ
మూవీ ప్రమోషన్ లను కూడా చిత్ర బృందం చాలా డిఫరెంట్ గా ట్రై చేసింది. ఈ
మూవీ యూనిట్ చేసిన డిఫరెంట్ ప్రమోషన్ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ
సినిమా మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ
మూవీ కి మిక్సీడ్ టాక్ లభించినప్పటికీ ఈ
సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను రాబడుతోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ
మూవీ ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ ఎప్పటి నుండి స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి.