ఆ బాలీవుడ్ హీరో మూవీలో ఛాన్క్ కొట్టేసిన రష్మిక మందన..!

frame ఆ బాలీవుడ్ హీరో మూవీలో ఛాన్క్ కొట్టేసిన రష్మిక మందన..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం మరియు అదిరిపోయే క్రేజీ లభిస్తుంటాయి. అలాగే ఆ తర్వాత కూడా ఆ హీరోయిన్ లకు క్రేజీ మూవీ అవకాశాలు రావడం, అలాగే వారు  హీరోయిన్ లుగా నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్నానానికి వెళుతూ ఉంటారు.


అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని, ఆ తర్వాత నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలను టాలీవుడ్ ఇండస్ట్రీలో అందుకని, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా రష్మిక మందన నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో రష్మీక మందన స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్  హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంది.


అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మిషన్ మజ్ను , గుడ్ బై ఈ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలు విడుదల కాక ముందే నేషనల్ క్రష్ రష్మీక మందన మరో బాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖైతాన్ ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ను తీసుకోవాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు బీ టౌన్ ఒక టాక్ బలంగా వినబడుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: