హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెబ్బా పటేల్ , రాజ్ తరుణ్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా యువతలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. అలా కుమారి 21ఎఫ్ మూవీ తో ఎంతో మంది కుర్రకారు అభిమానులను సంపాదించుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాలలో నటించిన భారీ విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దక్కలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన రెడ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ కు మంచి క్రేజ్ లభించింది. ఇలా సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు హెబ్బా పటేల్ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హెబ్బా పటేల్ డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హెబ్బా పటేల్ కు సంబంధించి ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు లవ్ , ఫైర్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.