మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్
ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
రామ్ చరణ్ సరసన
కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా , ఈ
మూవీ లో
సునీల్ అంజలి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కూడా ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా షూటింగ్ లో భాగంగా ఇప్పటికే
రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు మరియు వీడియోలు లీక్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
సినిమా నుండి లీక్ అయిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ విషయం పైనే ప్రస్తుతం దర్శకుడు
శంకర్ ప్రత్యేక ఫోకస్ ని పెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి జరగబోయే ఈ
సినిమా షెడ్యూల్ నుంచి ఇలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ కాకుండా దర్శకుడు
శంకర్ ఈ
సినిమా షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీ ని మరింత టైట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇలా
శంకర్ ,
రామ్ చరణ్ సినిమా నుండి ఎలాంటి ఫోటోలు గాని వీడియోలు కానీ లీక్ కాకుండా అత్యధిక శ్రద్ద ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
శంకర్ సినిమాలు ఎంత గ్రాండియర్ గా ఉంటాయో మన అందరికీ తెలిసిందే , ప్రస్తుతం
రామ్ చరణ్ హీరోగా
శంకర్ తెరకెక్కిస్తున్న
సినిమా కూడా అదే రేంజ్ లో గ్రాండియర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.