ఇక
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్
పూరి నటించిన తాజా
సినిమా చోర్‌బజార్. ఈ
సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చి మళ్ళీ వెనక్కు పోయింది.
బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అయ్యింది.ఇక ఆకాశ్
పూరి - గెహనా సిప్పీ జంటగా నటించిన ఈ సినిమాకు దళం ఇంకా జార్జ్‌రెడ్డి సినిమాల దర్శకుడు జీవన్‌రెడ్డి దర్శకుడు. ఈ
సినిమా ట్రైలర్‌ను సీనియర్
హీరో నందమూరి నటసింహం
బాలకృష్ణ ఆవిష్కరించారు.తాజాగా ఈ
సినిమా ప్రమోషన్లలో
హీరో ఆకాశ్
పూరి మాట్లాడుతూ ట్రైలర్ ఆవిష్కరణ టైంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ రివీల్ చేశారు.ప్రస్తుతం
బాలయ్య ఎన్బీకే 107 షూటింగ్లో ఉన్నారు. అక్కడకే చోర్ బజార్ టీం అంతా కూడా వెళ్లిందట. ఇక అక్కడ బాలయ్యను చూసిన వెంటనే ఆకాశ్
పూరి కాళ్లకు నమస్కారం చేశాడట. ఆ వెంటనే
బాలయ్య సీరియస్ అయ్యి.. ఏంట్రా కాళ్లకు నమస్కారం పెడుతున్నావ్ అంటూ చేయి చూపించి పంచ్ ఇచ్చారట. ఆ రోజు ఓ పెద్ద ఫైట్‌ను షూట్ చేస్తున్నారట.
సినిమా యూనిట్ లో బిజీగా ఉన్నా కూడా
బాలయ్య చోర్ బజార్ టీంను కూర్చోపెట్టి వాళ్ల కోసం గంటకు పైగా టైం కేటాయించారట.
ట్రైలర్ ని లాంఛ్ చేసి..
సినిమా వివరాలు మొత్తం అడిగి తెలుసుకున్న తర్వాతే తమను పంపించారంటూ ఆకాశ్
పూరి బాలయ్య బాబును ప్రశంసించాడు. చివర్లో
సినిమా యూనిట్‌తో పాటు ఆకాశ్ పూరికి ఆల్ ద బెస్ట్ చెప్పడంతో ఆకాశ్ పొట్టలో సరదగా పంచ్ ని విసిరారట. వెంటనే ఆకాశ్
బాలయ్య బాబుకు తామంతా కూడా ధన్యవాదాలు చెప్పామని.. తమ సినిమాకు ఆయన చేసిన హెల్ఫ్ అసలు మర్చిపోలేమని చెప్పాడు.ఇక
బాలయ్య బాబు చేయి బంగారం అంటారని.. ఆయన చేయి పడితే అది లక్ అంటారని.. అది తమ సినిమాకు కలిసి వస్తుందని కూడా ఆకాశ్ పూరీ చెప్పాడు. ఇక పూరితో
బాలయ్య గతంలో
పైసా వసూల్ సినిమా చేశాడు. అప్పటి నుంచి బాలయ్యకు ఇంకా
పూరి కుటుంబంతో మంచి బాండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు కూడా ప్లానింగ్ జరుగుతోంది.