రొమాన్స్ చెయ్యనంటున్న అలియా భట్ భర్త!

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కి అమ్మాయిల్లో చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసిన రొమాంటిక్ పాత్రలు ఇంకా రొమాంటిక్ సినిమాల వల్ల అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు.ఇక మాస్ పాత్రల కోసం క్యూట్ అండ్ రొమాంటిక్ పాత్రల్లో నటించడం వల్లే రణబీర్ కపూర్ కు స్టార్ గా ఇంకా సూపర్ స్టార్ గా పేరు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే రణబీర్ కపూర్ రొమాంటిక్ సినిమాల్లో.. రొమాంటిక్ పాత్రల్లో నటించడం వల్లే ఆయనకు లెక్కకు మించిన హీరోయిన్స్ లవర్స్ గా అయ్యారు. ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు కూడా ఆయన అంటే చాలా ఈజీగా క్రష్ అంటారు. అంతటి రొమాంటిక్ ఇమేజ్ ను దక్కించుకున్న రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తనకు ఉన్న ఇమేజ్ పై విసుగు చెందాడట.. తాను ఇన్నాళ్లు చేసిన సినిమాలు.. పాత్రల విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.తన రెగ్యులర్ ఫార్మట్ సినిమాలు చేసి చేసి చాలా బోర్ కొట్టింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు ఇంకా రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను చాలా కాలంగా చేస్తున్న కారణంగా చిరాకు కలిగిందంటూ ఇటీవల తన సినిమా షంషేరా ప్రెస్ మీట్ లో కూడా చెప్పుకొచ్చాడు.


తాను ఇన్నాళ్లు చేసిన సినిమా ల్లో చాలా వరకు హిట్ అయినా కూడా మళ్లీ అవే పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదని అతను చెప్పుకొచ్చాడు.రొమాంటిక్ పాత్రలు చేయడం ఇంకా రొమాంటిక్ సినిమా ల్లో నటించడం అంటే నాకు బోర్ కొట్టింది. అందుకే నేను రొమాంటిక్ సినిమా లకు కాస్త దూరం గా ఉండాలనే ఉద్దేశ్యంతో షంషేరా ఇంకా బ్రహ్మాస్త్ర వంటి సినిమాలకు కమిట్ అయ్యాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనను తాను కొత్తగా చాలా విభిన్నమైన పాత్రల్లో చూసుకోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.ఇక రణబీర్ కపూర్ ఆలోచన ఒకటి అయితే ఆయన అభిమానులు మరో విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన నటించిన రొమాంటిక్ అండ్ లవ్ ఎమోషనల్ సినిమాలను చూసి ఇష్టపడ్డ వారు ఇప్పుడు ఆయన్ను మాస్ పాత్రల్లో.. బ్రహ్మాస్త్ర లో శివ వంటి పాత్రలో లేదా షంషేరా వంటి పాత్రల్లో చూడ్డానికి ఆసక్తిగా లేము అని అంటున్నారు.మరి చూడాలి రణబీర్ ఎలా ఆకట్టుకుంటాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: