అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు తెలుగులో నేరుగా ఒక్క మూవీలో కూడా నటించక పోయినప్పటికీ హిందీలో నటించిన సినిమాల ద్వారా తెలుగులో కూడా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న జాన్వి కపూర్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అనేక రోజులుగా అనేక వార్తలు బయటికి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ 30 వ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే విజయ్ దేవరకొండ తో ఈ ముద్దుగుమ్మ నటించబోతుంది అని, ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వబోతోంది అని కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం ఫుల్ జోష్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న జాన్వీ కపూర్ తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ డిఫరెంట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.