అయితే
రాజా ది గ్రేట్ మూవీ లో రవితేజ తో పాటు
ప్రభాస్ ను నటింప చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సీక్వెల్
మూవీ ని దిల్ రాజు నిర్మించినుండగా
ప్రభాస్ ను
రాజా ది గ్రేట్ సినిమాలో నటింపజేయడానికి ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.