వామ్మో.. పాయల్ అందాలను చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు..

Satvika
బోల్డ్ బ్యూటీ అంటే ఎక్కువగా వినిపించే పేరు పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమా తోనే రచ్చ చేసింది.యువతకు మర్చిపోలేని విధంగా అందాలను ఆరబొసింది. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయిన కూడా సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఆసినిమా తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా అదే టాక్ తో ముందుకు సాగుతున్నాయి.ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది తాపత్రయపడుతూ ఉంటారు. కొందరు తమ ట్యాలెంట్ తో పైకి వస్తే మరికొందరు స్కిన్ షో చేసి పైకి వస్తూ ఉంటారు.


హీరోయిన్లు అయితే స్కిన్ షో మీద బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒకే ఒక్క సినిమాలో రాత్రికి రాత్రి స్టార్లు కూడా అయిపోతూ ఉంటారు. సినిమాల్లో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొట్టి.. వారి డ్రీం గర్ల్ గా మారుతూ ఉంటారు.తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. భాష రాకపోయినా, కేవలం గ్లామర్ తోనే ఇలాంటి హీరోయిన్లు మంచి మంచి ఛాన్సులు కొట్టేస్తూ ఉంటారు..


మంచి సినిమా వచ్చిందంటే వీరి పంటపండినట్లే. అచ్చంగా ఇలాంటి పరిస్థితి హాట్ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ ది. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా కుర్రకారులో ఆమె అంటే క్రేజ్ బాగుంది. ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగులో రాత్రికి రాత్రే హాట్ టాపిక్ గా మారిన ఈ హీరోయిన్.. మొదటి సినిమా నుండే గ్లామర్ తో అందరినీ ఊపేసింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు...ఆ సినిమా తర్వాత మంచి హిట్ ను అందుకున్న సినిమాలు ఒక్కటి కూడా లేదు.. ఒకటో రెండో సినిమాలు చేసింది.సినిమాలు లేకపోయినా హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు తెలుపు డ్రెస్ లో హాట్ గా కనిపించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కుర్రాళ్లు.. 'పాయల్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫోటోలతో అయిన అమ్మడుకు ఛాన్స్ లు వస్తాయొమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: