'నేట్ ఫ్లిక్స్' లో ఈ వారం టాప్ 10 లో మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం సినీ ప్రేమికులు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో సినిమాలను చూడడానికి ఏ రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారు మన అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు సినిమాలను 'ఓ టి టి' లో చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. అలా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న కంటెంట్ లో కొన్ని సినిమాలు అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చు కుంటున్నాయి . అందులో భాగంగా నేట్ ఫ్లిక్స్  'ఓ టి టి'  కూడా ప్రేక్షకుల ముందుకు మంచి మాంచి కంటెంట్ ను తీసుకువస్తుంది . అందులో భాగంగా తాజాగా నేట్ ఫ్లిక్స్  సంస్థ ఈ వారం తమ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో టాప్ 10 లో నిలిచిన సినిమాల లిస్ట్ ను తాజాగా ప్రకటించింది. ఆ లిస్ట్ లో ఉన్న సినిమా ల్లో ఏమిటో తెలుసు కుందాం .
'ఆర్ ఆర్ ఆర్' హిందీ ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది .

2 వ స్థానంలో 'జనగణమన  . .'.


3 వ స్థానంలో 'జెర్సీ' .


4 వ స్థానంలో 'ఇంటర్సెప్టర్' .


5 వ స్థానంలో 'తూల్సి దాస్ జూనియర్' .


6 వ స్థానం 'గంగుభాయ్ కతీయవాడి'


7 వ స్థానంలో 'రా' హిందీ .


8 వ స్థానంలో 'జన' తెలుగు .


9 వ స్థానంలో 'రాధే శ్యామ్' హిందీ .


10 వ స్థానంలో 'బాధయి దో' .

 
ఈ మూవీ లు ఈ వారం ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్  నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లిస్ట్ లో  నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: