బ్రేకప్ అన్నారు.. మరి ఇలా దొరికిపోయారు..!!

Divya
దర్శక నిర్మాత కరణ్ జోహార్ ముంబై లో తన స్టూడియోలో 50 వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక ఆద్యంతం జంటలు బాగా పాపులర్ అయ్యాయి. పార్టీలో సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వానీ తో సహా సినీ పరిశ్రమ నుండి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీకి సిద్ధార్థ్-కియారా అద్వాని కలిసిరావడం పై పలు రకాలుగా చర్చలు సాగుతున్నాయి. కానీ పార్టీ అయిపోయిన వెంటనే ఈ జంట ఒకే కారులో ఒక వేదిక నుండి బయలుదేరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒక అభిమాని తాజాగా షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. పార్టీ అయ్యాక అక్కడి నుంచి కారులో బయలు దేరిన ఈ జంట ఫోటోగ్రాఫర్ల కంటపడింది. సిద్ధార్థ ,కియారా అద్వాని ఏదో సంభాషణలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈవెంట్ కోసం  కియారా అద్వాని  తెల్లటి బ్లేజర్ తో మెరిసే దుస్తులను ధరించింది. సిద్ధార్థ కూడా పూర్తిగా నలుపు రంగు డ్రెస్సుల కనిపించారు. అయితే వీరిద్దరు కొన్ని రోజులుగా వెయిటింగ్ లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉన్నది. అయితే అనంతరం విడిపోయారని వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని వీరు ఇద్దరు ఏనాడు కూడా బహిర్గతంగా చెప్పలేదు.
గత కొంత కాలం నుండి బ్రేకప్ విషయాలు బాగా యధావిధిగా ఇంటర్నెట్ లో వార్తలు వైరంగా మారాయి. సిద్ధార్థ్ ఇటీవల ముంబైలో ఫిలిమ్ సిటీ లో సిద్ధార్థ కలుసుకునేందుకు వచ్చినట్లుగా ఈ ఫోటో వైరల్ మారాయి. సిద్ధార్థ నేరుగా కియార వ్యానిటీ వ్యాన్ వైపునకు తన కారును తీసుకువెళ్ళాడు. ఇక అలాగే కియారా అద్వాని కార్తీక్ ఆర్య నటించిన భూల్ భూల్లయ్య-2 ఇక వీటికి కూడా సిద్ధార్థ హాజరయ్యాడు. దీంతో కిరాణా పలకరించినప్పుడు అందరూ అతని దృష్టిని ఆకర్షించారు. ఇక దీంతో వీరిద్దరు కౌగిలించుకోవడం తో మీ జంట ఇంకా ప్రేమ లోనే ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: