బ్లూ గౌనులో బొద్దు గుమ్మ అందాలు చూడతరమా..

Satvika
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అందాల తో యువతను కవ్విస్తున్నారు..క్లీవెజ్ షో పేరుతో ఎప్పటికప్పుడు అందాలను చూపిస్తూ ఫోటోలను పోస్ట్ చేశారు.అవి కాస్త సోషల్ మీడియాలో రచ్చ చేయడంతో బాగా పాపులర్ అవుతున్నారు.చిన్న హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ వరకూ అందరు కూడా అలానే ఫెమస్ అవుథున్నారు.. తాజాగా ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ వచ్చి చేరింది..ఆ అమ్మడు కూడా అందాలను ఎరగా వేసి యువతకు మతి పోగొడుతుంది..బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అందాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..


దబాంగ్ సినిమాతో సల్మాన్ ఖాన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శత్రఘ్ను సిన్హా కూతురిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనాతికాలంలోనే అందం నటనతో మెప్పించింది.. బాలీవుడ్ లో రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే.. ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ, లూటేరా, వన్స్ అపన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా, ఆర్ రాజ్‌కుమార్, యాక్షన్ జాక్సన్, కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ 3, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా వంటి హిట్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇస్తుంటది.

 
తాజాగా గా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అందరికీ పెళ్లిలు అవుతున్నాయని.. మరి మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. అందరికి కరోనా వచ్చిందని.. నాకూ రావాలా? అంటూ సమాధానం ఇచ్చింది.ఈ అమ్మడు డేటింగ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.సల్మాన్ ఖాన్ తమ్ముడికి బావ అవుతాడు.కాగా సోనాక్షి తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేస్తోంది. వరుస ఫొటో షూట్స్ తో మతి పోగొడతోంది. ఆ మధ్య బీచ్ లో బికినీలో అందాలతో చెమటలు పట్టించింది. హాట్ హాట్ ఫొజులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..మరి సినిమాల విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: