ఫ్యామిలీతో చిల్ ఆవుతున్న అనసూయ..

Satvika
జబర్దస్త్ యాంకర్ అనసూయ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఈ పేరు అందరికి సుపరిచితమే..యాంకర్ గా పరిచయం అయ్యి, ఆ తర్వాత చిన్నగా సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చింది.. అలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించింది.అలా ఒక్కో సినిమా తో ఒక్కో విధంగా ఆకట్టుకుంటూ వస్తుంది.అందులో కొన్ని సినిమాలు మంచి పేరును అందిస్తే మరి కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ అయ్యాయి.ఎగిసిపడే అందాలతో అనసూయ కుర్రాళ్ల కు పిచ్చెక్కిస్తుంది. నాజూకైన నడుముతో బోల్డ్‌ ఫోజులు ఇస్తూ.. సోషల్ మీడియా కి వేడెక్కిస్తుంది. నడుము అందాలను చూపిస్తూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేస్తూ ఉంటుంది. ఆ పిక్స్ చూసి కుర్రకారుకి కంటిపై నిద్ర అనేదే ఉండడం లేదు.

 
తాజాగా అనసూయ బర్త్ డే కాగా, ఆమెకు నెటిజన్స్, ప్రముఖుల నుండి విషెస్ భారీ ఎత్తున వచ్చాయి.ఇక అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇక తాజాగా ఫ్యామిలీతో సందడి చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేయగా, ఇది నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.తన అందంతో అనసూయ యువతను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. బుల్లితెర లోను వెండితెర పై కూడా అద్భుతమైన నటనతో సినిమా ఆఫర్స్ కొట్టేస్తుంది.అనసూయ నటిస్తున్న కొత్త చిత్రాల్లో 'సింబా' ఒకటి. ఈ చిత్రం నుంచి ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.


లీడ్ రోల్ లో అనసూయ నటిస్తున్న మరో మూవీ 'వాంటెడ్ పండుగాడ్ : పట్టుకుంటే కోటీ'. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనసూయ క్రేజీ రోల్ ప్లేచేస్తోంది. చేతి చూసి జాతకాలు చెప్పే కోయ అమ్మాయిగా ఆకట్టుకుంటోంది. ఇలా పలు చిత్రాలకి సంబంధించి పోస్టర్స్ విడుదల కాగా ఇవి రచ్చ చేశాయి.మొన్నీమధ్య వచ్చిన పుష్ప సినిమాలో ద్రాక్షాయిని పాత్రలో నటించింది.కానీ అది అంతగా అలరించలేదు.ఫ్యామిలితో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: