బిగ్ బాస్
బ్యూటీ భాను శ్రీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాను
శ్రీ తెలుగు
రియాల్టీ షో ఆయన
బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసులు దోచుకున్న భాను
శ్రీ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కూడా తన క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసింది.
భాను
శ్రీ 'బిగ్ బాస్' షో నుండి బయటకు వచ్చాక అనేక సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా అనేక
టీవీ షో లలో కూడా పాల్గొంటూ వస్తోంది.
సినిమాలతో, టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న
భాను శ్రీ సోషల్
మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది.
అది మాత్రమే కాకుండా తన సోషల్
మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ కి హాట్ ట్రిప్ ను కూడా
భాను శ్రీ ఇస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉండే
భాను శ్రీ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.
తాజాగా
భాను శ్రీ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి అందుకు తగిన బ్లౌజ్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. భాను
శ్రీ కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు ఎక్స్ట్రాడినరీ , సూపర్ రల్, ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.