పుష్ప కోసం అంత రెమ్యూనరేషన్ మరియు లాభాల్లో వాటా తీసుకోనున్న అల్లు అర్జున్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ తాజాగా నటించిన పుష్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  


నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే  విజయం సాధించడంతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో అమాంతం పెరిగిపోయింది.  అలా పుష్ప పార్ట్ 1 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది... ఎప్పుడు చూద్దామా అని అని అల్లు అర్జున్ అభిమానులతో పాటు మామూలు సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా పుష్పా పార్ట్ 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.  ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2  సినిమా షూటింగ్ ఆగస్టు 2022  నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ 'పుష్ప పార్ట్ 2'  సినిమా కోసం తీసుకోబోతున్న రెమ్యునిరేషన్ గురించి ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  పుష్ప పార్ట్ 2 సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు,  అలాగే  పుష్ప పార్ట్ 2 హిందీ లాభాలలో 25 శాతం వాటా తీసుకోబోతున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: