కొన్ని రోజుల క్రితం ఈ
మూవీ కి సంబంధించిన ఫస్టు గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్టు గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ
మూవీ లో అడవి శేషు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అడవి శేషు ఈ
సినిమా లో
పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ
మూవీ ని దర్శకుడు సస్పెన్స్
థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హిట్ ది సెకండ్ కేస్
మూవీ నుండి చిత్ర బృందం ఒక అప్డేట్ బయటకు వదిలింది.
తాజాగా ఈ చిత్ర బృందం ఒక
పోస్టర్ ను విడుదల చేస్తూ హిట్ 2 ది సెకండ్ కేస్
మూవీ ని జూలై 29 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు సోషల్
మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. హిట్ .. ది ఫస్టు కేస్
మూవీ మంచి విజయం సాధించడంతో హిట్ 2 ది సెకండ్ కేస్
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి హిట్ 2 ది సెకండ్ కేస్
మూవీ ఎ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే ఈ
సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.