ఆచార్య మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నిన్న అనగా ఏప్రిల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది.  మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎ రేంజ్ కలెక్షన్ లను  బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో తెలుసుకుందాం.


'ఆచార్య'  మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 7.90 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ సాధించింది. సీడెడ్ లో4.60 కోట్లు , యూ ఎ లో 3.61 కోట్లు, ఈస్ట్ లో 2.53 కోట్లు , వెస్ట్ లో 2.90 కోట్లు , గుంటూర్ లో 3.76 కోట్లు , కిష్ణ 1.90 కోట్లు , నెల్లూర్ లో 2.30 కోట్ల కలెక్షన్ లను ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించండి.
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆచార్య మూవీ మొదటి రోజు 29.50 కోట్ల షేర్ కలెక్షన్ లను ,  40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను  బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


ఆచార్య మూవీ కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్  ఇండియాలో  1.70 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించండి.
ఆచార్య మూవీ ఓవర్సీస్ లో 3.85 కోట్ల  కలెక్షన్లను  దగ్గర సాధించింది.


ఆచార్య మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 35.05 కోట్ల షేర్ కలెక్షన్లను , 52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.


ఆచార్య మూవీ ప్రపంచ వ్యాప్తంగా 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసి  బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవాలి అంటే 132.50 కోట్ల కలెక్షన్లను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: