అందాల ముద్దుగుమ్మ
కియారా అద్వానీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ
బాలీవుడ్ సినిమా 'ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ' తో
బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత
టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన
కియారా అద్వానీ అందులో భాగంగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో కథానాయికగా నటించి మంచి గుర్తింపును
టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకుంది. ఆ తర్వాత
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన
వినయ విధేయ రామ సినిమాలో
హీరోయిన్ గా నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను కీయారా అద్వానీ అలరించింది.
ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ ఈ ముద్దుగుమ్మ
బాలీవుడ్ వైపు ఆసక్తి చూపించి
బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కీయారా అద్వానీ నటించిన
హిందీ సినిమా
షేర్ షా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
కియారా అద్వానీ , మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే సినిమాలో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న కీయారా అద్వానీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును హైటెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా కీయారా అద్వానీ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హాట్
బ్యూటీ కియారా అద్వానీ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు , థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు
బ్యూటీ , సింపుల్ గార్జియస్ ,
లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.