యువ హీరోతో మెగాస్టార్ మనవరాలు.. కారణం..!!

Divya
బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నంద గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈమె ఆయనతో డేటింగ్ లో ఉన్నది.. ఈయన తో చాటింగ్ చేస్తుంది అన్నట్లుగా మీడియాలో మరియు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వార్తలను నవ్య పట్టించుకోకుండా వదిలేసింది. అయితే ఇప్పుడు మరొకసారి ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి వాటి గురించి చూద్దాం.
అయితే తాజాగా ఈ అమ్మడు యువహీరో అయినటువంటి సిద్ధాంత్ చతుర్వేది తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఇవిగో సాక్ష్యాలు అంటూ కూడా పలు రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఇందులో సిద్ధాంత్ చతుర్వేది షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఈ రెండు ఒకే లాగ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. దీంతో నెటిజన్స్ మరొకసారి చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. వీరిద్దరూ ఎంతో బాగా ఫార్వర్డ్ చేసిన ఎంజాయ్ చేస్తూ డేట్ లో ఉన్నారు అన్నట్లుగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
చాలా వీరిద్దరూ ఫోటోలను షేర్ చేయడం తో మరొకసారి ఇలాంటి వార్త బయటకు వచ్చింది. ఈ వార్త బాలీవుడ్ లో కూడా చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సిద్ధాంతులు వేరే ఫోటో కు నవ్య  మండే సూర్యుడు వంటి ఈమోజి ని కామెంట్ల రూపంలో తెలియజేసింది. దీంతో మళ్లీ చర్చనీయాంశం గా మారింది. కానీ ఆ కొద్దిసేపటికి మరి ఆ కామెంట్ డిలీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక యువ హీరో సిద్ధార్థ్ గురించి చెప్పాలంటే ఇటీవలే దీపికా పడుకొనేతో కలిసి గెహ్రియాన్ అరే చిత్రంలో నటించాడు. ఇక ఈ చిత్రంలో దీపికా పడుకొనే బాగా రొమాన్స్ చేశాడు. దీంతో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: