ప్రస్తుతం ఎక్కడ చూసినా కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ మేనియా స్పష్టంగా కనబడుతుంది.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2
సినిమా ఈ నెల 14 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
సినిమా విడుదలైన మొదటి షో నుండే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని అదిరిపోయే కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. అలా ప్రేక్షకులు ఈ
సినిమా పై భారీ అంచనాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ మంచి విజయం సాధించడంతో కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
బాక్స్ ఆఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ టాక్ ను సాధించి, అదిరిపోయే కలెక్షన్ లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ గురించి
తమిళ క్రేజీ దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజు స్పందించాడు. తాజాగా సోషల్
మీడియా వేదికగా కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ పై స్పందించిన
తమిళ దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాపై ఈ
సినిమా చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించాడు. దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజు కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ గురించి స్పందిస్తూ... కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ చాలా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ప్రతి అంశంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. రాఖీ భాయ్ గా
యష్ అదరగొట్టాడు. హాట్సాఫ్
ప్రశాంత్ నీల్. ఇలా
కార్తీక్ సుబ్బరాజు కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్ర బృందం పై దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజు ప్రశంసల వర్షం కురిపించాడు.