కాకపోతే ఈ
సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇది ఇలా ఉంటే
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం
ఆది పురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కే , సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా
ప్రభాస్ 'స్పీరిట్'
మూవీ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు
రెబల్ స్టార్ ప్రభాస్ ,
మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు
రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు ఒక వార్త నెటింట్లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు
హీరోయిన్ లి నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ
సినిమా కోసం ఒక భారీ సెట్ ను చిత్ర బృందం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే ప్రభాస్ ,
మారుతి కాంబినేషన్ లో తెరకెక్క బోయే ఈ
సినిమా షూటింగ్ ఎక్కువ శాతం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
ప్రభాస్ ,
మారుతి కాంబినేషన్ లో తెరకెక్క బోయే
మూవీ ను 2024 వ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.