ఎరుపు డ్రెస్ లో అందాలను ఆరబోస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు. పోతుంటారు.  కానీ కొంత మంది మాత్రం వరుస విజయాలతో సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ లోని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ ల సరసన చేరి పోతూ ఉంటారు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తెలుగు టాప్ హీరోల సరసన నటించి,  టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయిన ముద్దుగుమ్మ లలో అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'  మూవీ తో మంచి విజయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందుకుంది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీ  స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
 


అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో  అందాలను ఆరబోస్తూ  అప్పుడప్పుడు తన హాట్  ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా  ఉంటే తాజాగా కూడా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ పిక్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది.  రకుల్ ప్రీతి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు ఆల్వేస్ షైన్ , బ్యూటిఫుల్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: