హాట్ అందాలతో అలరిస్తున్న నిధి అగర్వాల్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  అలా ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లలో కొంతమంది మొదటి సినిమాతోనే విజయాలను దక్కించుకొని అలా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను దక్కించుకుంటారు.  మరి కొంత మంది హీరోయిన్లు మొదటి సినిమాల తోనే  విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకోలేక పోయినప్పటికీ తమ అందచందాలతో , నటనతో,  హావభావాలతో సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను దక్కించుకుంటూ ఉంటారు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో బాక్సాఫీసు దగ్గర విజయాన్ని దక్కించుకోలేక పోయినప్పటికీ తన అందచందాలతో , నటనతో, హావభావాలతో  తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొన్న ముద్దుగుమ్మలలో నిధి అగర్వాల్ ఒకరు. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ సవ్యసాచి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. సవ్యసాచి మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినప్పటికీ నిధి అగర్వాల్ కు ఆ వెంటనే మిస్టర్ మజ్ను సినిమాలో అవకాశం దక్కింది. నిధి అగర్వాల్ 'ఈస్మార్ట్ శంకర్'  మూవీ తో మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే నిధి అగర్వాల్ హీరో సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
 


తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్ స్టా లో ఒక పిక్ ని పోస్ట్ చేసింది,  నిధి అగర్వాల్ తాజాగా ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  నిధి అగర్వాల్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు దా స్టాన్నింగ్ బ్యూటీ , సో నైస్ లూకింగ్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: