కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కంగనా రనౌత్ సినిమా లతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
తిరుమల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ ఉండే
కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా ఎప్పటికీ కప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉండే
కంగనా రనౌత్ దేశవ్యాప్తంగా ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. కంగనా రనౌత్
బాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది, బాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న
కంగనా రనౌత్ కొన్ని సంవత్సరాల క్రితం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఏక్ నిరంజన్ సినిమాలో
హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది, ఏక్ నిరంజన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినప్పటికీ
కంగనా రనౌత్ కు మాత్రం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.
ఇది ఇలా ఉంటే
కంగనా రనౌత్ కొన్ని రోజుల క్రితం
తలైవి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది, ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి
కంగనా రనౌత్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా సోషల్
మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా కంగనా రనౌత్ పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా
కంగనా రనౌత్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్స్ లో
కంగనా రనౌత్ డిఫరెంట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, కంగనా రనౌత్ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు వావ్ , నైస్ ,
లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.